సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ లైఫ్ లో చాలా మంది తీసుకునే ఆహారం విషయంలో , పాటించే డైట్ విషయంలో సమయపాలనా పాటించరు. కొందరూ రాత్రి తొమ్మిది గంటల తర్వాత భోజనం చేస్తుంటారు. ఇలా చేస్తే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా భోజనం తీసుకుంటే క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్ -2 , ఊబకాయం , ఎసిడిటీ, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు […]Read More
Tags :life style
సహాజంగా అందరూ బొప్పాయి తిని.. దానిలోపల ఉన్న గింజలను పడేస్తారు. అయితే బొప్పాయి గింజలను తినడం వలన అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ,ప్లేవ నాయిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయ కణాలు అక్సీకరణ , వాపు , ఒత్తిడి నుండి కాపాడతాయి.ఈ గింజల్లో ఉండే సమ్మేళనాలు దెబ్బ తిన్న కాలేయకణజలాన్ని సైతం బాగుచేస్తాయి.ఈ గింజల్లో ఉండే ఎంజైమ్స్ , పపైన్ వంటీ పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. […]Read More
మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?. ఎవరితోనూ మీ బాధను చెప్పుకోలేక పోతున్నారా..?. మీ సమస్యకు పరిష్కారం లేక మీలో మీరే ఆవేదన చెందుతున్నరా..?. అయితే ఇది మీకోసమే. తప్పకుండా చదవండి. అలవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగు తినడం వలన పేగులల్లో మంచి బ్యాక్టీరియాలను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వలన ఎదురయ్యే సమస్యలను ఇది నియంత్రిస్తుంది. ఉదయాన్నే లేవగానే పరిగడుపున వెచ్చని అరలీటర్ నీళ్లు తాగాలి. ప్రతిరోజూ రెండు మూడు గ్లాసుల మజ్జీగ […]Read More
మాములుగా మనం కంటికి సరిపడా నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తే, అతి నిద్ర పలు రోగాలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ 8-9 గంటల కంటే ఎక్కువగా పడుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఊబకాయానికి దారి తీయడంతో పాటు గుండెజబ్బులు వస్తాయి. ఒత్తిడికి లోనై చిన్నచిన్న విషయాలకూ కోపం వస్తుంది. తల, వెన్నునొప్పి, కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఈ మార్పులు వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయి.Read More
మద్యపానం మంచిది కాదనే అభిప్రా యం సర్వత్రా ఉంది. అయినా మద్యం సేవించే వారికి కొరతలేదు. అయితే మద్యపానం కొనసాగించే వారి తో పోలిస్తే.. మద్యం మానేసినవారిలో చెడు కొలె స్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ కాస్త ఎక్కువగానూ, మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ఎఎల్ తక్కువగానూ ఉంటుం దని ఒక అధ్యయనంలో తేలింది. జపాల్లో పది సంవత్సరాలపాటు చాలా మందిని అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే నిపుణులు అధ్య యనం కోసం అనుసరించిన పద్ధతిపై […]Read More
చలికాలంలో మిగతా కాలాలతో పోలిస్తే సహాజంగా అందరికీ మూత్రం ఎక్కువగా వస్తుంది. పగలు సంగతి ఎలా ఉన్న కానీ రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్రకి భంగం అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.Read More
సహాజంగా ఈరోజుల్లో చాలా మంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతోనే కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే గుడ్డు లోపల ఉండే పచ్చసోనను తింటే అనేక ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.. గుడ్డు లోపల ఉండే పచ్చసోనలో A, D, E, B12, K, B2, B9 విటమిన్లు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. […]Read More
ప్రతి రోజూ లేవగానే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మరి ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. శరీరం బరువు తగ్గుతారు. శరీరంలోని […]Read More
అల్లం ఈరోజుల్లో మనకు నిత్యావసరమైంది. అయితే చలికాలంలో అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ బి, సోడియం పోటాషియం , మెగ్నిషీయం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పలు రకాల ఇన్ఫేక్షన్ల నుండిఇవి మనల్ని కాపాడుతాయి. అల్లంతో టీ సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్ జీర్ణసంబంధిత సమస్యలను తొలగిస్తుంది. రోగనిరోధక […]Read More
కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.Read More