రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్ నిర్మాతలు తీర్మానించిన విషయం మనకు తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ […]Read More
Tags :kollywood
ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య […]Read More
సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్ర యూనిట్ నిన్న ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించింది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న హీరో సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పారు. ముంబై లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన గంట ఆలస్యంగా వెళ్లారు. స్టేజ్ మీదకు వెళ్లగానే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని సూర్య కోరారు. అనంతరం సూర్య మాట్లాడుతూ.. అన్ని భాషల్లోని నటులు ఈ మూవీలో నటించారన్నారు. ఎపిక్ సినిమాతో ముందుకు వస్తున్నామని ఆదరించాలని కోరారు. నవంబర్ 14న […]Read More
ప్రముఖ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “300ఏండ్ల కిందట తమిళ రాజుల అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు. ఇప్పుడు వాళ్ళు మేము తమిళులం అని నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” డీఎంకే మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు.. ఇతరుల భార్యలపై కన్నేయ్యద్దని బ్రాహ్మాణులు చెబుతున్నందుకే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కరుణానిధి కుటుంబం ఏపీ […]Read More
పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్ డేట్ గురించి చిత్రం మేకర్స్ రీవూల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి జోష్ నింపారు. ఈ చిత్రం టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. రామ్ […]Read More
సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళనాడు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగానే సూపర్ స్టార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు.. దానికి సంబంధించిన చికిత్స అందజేయనున్నారు.Read More
కాజల్ అగర్వాల్ దాదాపు పదేండ్లు ఓ ఊపు ఊపిన హాటెస్ట్ బ్యూటీ.. తన అందచందాలతో సినీ ప్రేక్షకులతో పాటు యువతరం గుండెల్లో రైళ్లను పరుగెత్తించిన చందమామ. యువహీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా ప్రతీ సినిమాలో నటించింది ఈముద్దు గుమ్మ. అనుష్క తమన్నా లాంటి అందగత్తెలను సైతం పక్కకు పెట్టి స్టార్ హీరోయిన్ డమ్ ను తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడి తలరాత మారిందనే చెప్పాలి.. పెళ్ళి […]Read More
ఫిష్ వెంకట్ అనగానే మాస్ సినిమాల్లో సైతం కామెడీ పంచే విలన్.. కమెడియన్. కొన్నాళ్ల క్రితం వరకు ఫిష్ వెంకట్ లేకుండా ఇటు మాస్ సినిమాలు కానీ అటు కామెడీ సినిమాలు రావంటనే అతని పాత్రకు ఉన్న డిమాండ్ ను మనం ఆర్ధం చేస్కోవచ్చు. అలాంటి నటుడైన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురై.. రెండు కిడ్నీలు పాడై.. తన కాళ్లకు ఇన్ ఫెక్షన్ వచ్చి లేవలేని స్థితిలో ఉన్నాడని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో వెలుగులోకి […]Read More