నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]Read More
Tags :Kalvakuntla Taraka Rama Rao
నిన్న గురువారం ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ విచారణానంతరం భారీ ర్యాలీగా ఏసీబీ కార్యాలయం నుండి తెలంగాణ భవన్ కు వెళ్ళారు. దీంతో ర్యాలీకి ఎలాంటి అనుమతులు ముందుగా తీసుకోలేదనే కారణంతో బంజారాహీల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్ రెడ్డి, […]Read More
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు. అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.Read More