దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More
Tags :ipl
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More
ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక […]Read More
ఈరోజు శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదడం విశేషం.మొత్తం 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 214పరుగులను చేసింది ఎల్ఎస్ జీ టీమ్.Read More
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More