లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అరంగ్రేట్రమే ఐపీఎల్‌లో ఓ సంచలనం. సరిగ్గా మూడేండ్ల కిందట జరిగిన 2022 ఐపీఎల్ వేలంలో లక్నో ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లతో సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భారీ మొత్తానికి తగ్గట్టుగానే లక్నో కూడా తొలి రెండు సీజన్లలో అంచనాలకు మించి రాణించింది కూడా. బంతిని బలంగా బాదే నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ వంటి హార్డ్ హిట్టర్లు.. మాజీ సారథి కేఎల్ […]Read More
Tags :ipl
నాకు సరైన గుర్తింపు దక్కలేదని టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టినప్పటికీ ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మన శ్రమంతా వృథాగా మారుతుందన్నారు. ‘భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డాను. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతారు. రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇక అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తారు అంటూ ఓ వార్త నిత్యం వైరలవుతూ ఉంటది. తాజాగా అలాంటి వార్తలపై ఎంఎస్ ధోనీ క్లారిటీచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ తాను చిన్నతనంలో క్రికెట్ ను ఎలా అయితే ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. బహుశా ఇంకొన్నేళ్ల […]Read More
ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన ప్లేయర్లు కొందరు అన్ సోల్డ్ గా మిగిలారు. వీరిలో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, మిచెల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, హోల్డర్, జోర్డాన్, నబీ, లాథమ్, సౌథీ ఉన్నారు.. వీరితో పాటు సికిందర్ రాజా, మయాంక్ అగర్వాల్, షకీబ్, పృథ్వీ షా, సర్ఫరాజ్, శివమ్ మావి, సైనీ, చావ్లా వంటి […]Read More
టీమిండియా లెజండ్రీ ఆటగాడు… మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంఎస్ ధోనీ తన వ్యాపార మాజీ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యదాసు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారని జనవరి ఐదో తారీఖు కోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు […]Read More
ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More
త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More
టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More
టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.. మరోవైపు బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సరికొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎప్పటికప్పుడు లుక్ లను మార్చే ధోనీ తాజా లుక్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ లో జులపాల జుట్టుతో తన కేరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కన్పించారు. ప్రస్తుతం హెయిర్ కట్ చేయించి మరి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విట్టర్ లో ఆ లుక్స్ పంచుకుని ఎక్స్ ట్రీమ్ కూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నలబై మూడేండ్ల ఎంఎస్ […]Read More