సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి రేణూ దేశాయి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా భారతీయులకు ఓ కీలక సూచన చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘ ఎవరూ చైనా వస్తువులను కొనకండి. ఏదైన వస్తువులను కొనేముందు అ వస్తువుల లేబుల్ ను గమనించండి. మేడిన్ చైనా ఉంటే తీసుకోవద్దు. మేక్ ఇన్ ఇండియా వస్తువులనే కొందాము. మీరు చేసినట్లే ఇతరులు కూడా చైనా వస్తువులను కొనవద్దు అని ప్రచారం చేయండి. నేను ఇప్పటివరకూ ఒక్క […]Read More
Tags :Indian actor
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న ప్రముఖ నటి.. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి రెండో పెళ్లి చేసుకోని సంగతి మనకు తెల్సిందే. అఖరికి ఓ ప్రముఖ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కానీ అది పెళ్లి పీటల దాక రాలేదు. అయితే తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ నాకు రెండో […]Read More
రాజకీయాల్లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. విలన్ షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. ఇందులో భాగంగా ఆయన ముంబైలో అజిత్ పవార్ సమక్షంలో ఎన్సీపీ పార్టీలో ఆయన చేరారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి .. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి మనకు తెల్సిందే. షిండే ఠాగూర్, గుడుంబా శంకర్, […]Read More
ఎవరికైన క్లాస్ మేట్స్ ఉంటరు.. గ్లాస్ మేట్స్ ఉంటారు.. రూమ్ మేట్స్.. కాలేజీ మేట్స్ ఉంటారు కానీ ఈ హాస్పిటల్ మేట్ ఏంటని ఆలోచిస్తున్నారా..?. అది కూడా సీనియర్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హాస్పిటల్ మేట్ ఇంకో హీరోకి ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అసలు ముచ్చట ఇది.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో దగ్గుబాటి రానా “వెట్టయాన్” మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడూతూ ” తాను […]Read More
భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజు రవితేజ హీరోగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కగా టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హాట్ బ్యూటీ.. కీర్తి సురేష్,రష్మికా మందన్నా, శ్రీలీల ముగ్గురు హీరోయిన్లను మిక్స్ చేస్తే బయటకు వచ్చిందా అన్నట్లు ఈ హాట్ బ్యూటీ ఈ మూవీలో ఆడిపాడింది. నటనలో అందాల ఆరబోతలోనూ మంచి మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా ప్లాప్ తో […]Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More