హైడ్రా వ్యతిరేకతపై రేవంత్ సరికొత్త స్కెచ్..?
తెలంగాణలోని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకివ్వనున్నారా..?.. హైడ్రా వల్ల ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకత అడ్డుకట్టకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. హైడ్రాతో ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకడమే కాకుండా పార్టీ పెద్దల నుండి అక్షింతలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాలో ఎవరెవరూ […]Read More