Tags :HYDRA Commissioner of Hyderabad

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

FTL, బఫర్ జోన్ కి మధ్య ఉన్న తేడా ఏంటి..? . అసలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ “హైడ్రా”. రాజధాని మహానగరంలో ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ,సామాన్యుల వరకు వీళ్లందరికీ సంబంధించిన భవనాలు,కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు నగర వ్యాప్తంగా చిన్న గల్లీ సైతం కాలువలా మారి వరదమయం కావడమే కాకుండా ఇండ్లలోకి సైతం ఆ వర్షపు నీళ్లు వస్తాయి. అయితే రాజధాని మహానగరంలోని ప్రభుత్వ భూములను,చెరువులను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More

Breaking News Hyderabad Top News Of Today

“హైడ్రా” పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” హైడ్రా అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసింది. నగరంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడమే లక్ష్యం. ఆ లక్ష్యంలో నెరవేరడంలో ఎవరున్న కానీ వదిలే ప్రసక్తి లేదు.. చెరువులను.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారు ప్రభుత్వంలో ఉన్న కానీ వదిలిపెట్టబోము. చెరువులను పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

“హైడ్రా” పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన సరికొత్త ఆయుధం “హైడ్రా”. అయితే హైడ్రాను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగా ” హైడ్రా” కు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని వల్ల నేరుగా హైడ్రా నే అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే “హైడ్రా”

తెలంగాణ రాష్ట్రంలో 51% రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” ను ముందుర వేసుకుంది అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కించేందుకు నిత్యం ఏదోక ఇష్యూతో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” నిత్యం ఏదోక సంచలనం చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

What do you like about this page?

0 / 400