మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సర్కారు బడుల్లో పిల్లలు చనిపోతే కాని.. స్పందించరా.? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.. అధికారులు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ఇది తెలియజేస్తుంది. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని […]Read More
Tags :high court
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బిగ్ షాకిచ్చింది. కొడంగల్ నియోజావర్గంలోని లగచర్ల లో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడంపై హైకోర్టు తప్పు పట్టింది. ఫిర్యాదుదారులు మారిన ప్రతిసారి కొత్త ఎఫ్ఐఆర్ పెట్టడం ఎలా సమర్ధించుకుంటారని కోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు రాసిన రైటర్,తేదీలు,నిందితుల పేర్లు ,కంటెంట్ మాత్రం […]Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని అప్పటి వైసిపి ఎంపి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు 2021 లో వేసిన పిటీషన్ వేశారు.ఆ పిటీషన్ సత్వర విచారణ కోసం వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టీస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుంది అని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 144 […]Read More
గ్రూప్ – 1 మెయిన్స్ రద్ధు చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. వీరి పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ” నోటిఫికేషన్ జారీ చేయడమే చట్ట విరుద్ధం అని భావించినప్పుడు అప్పుడేందుకు హైకోర్టును ఆశ్రయించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు సార్లు రద్ధయింది. మొదటిసారి ఐదు లక్షల మంది రాశారు. ఇప్పుడేమో ఆ సంఖ్య మూడు లక్షలకు వచ్చింది. మళ్లీ […]Read More
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెల్సిందే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో హైకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ […]Read More
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్ పిటిషన్ వేశారు .. ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు చేపట్టాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారు.. ఎప్పుడు వారి వాదనలు వింటారు. ఎప్పుడు అనర్హత వేటు వేస్తారు ఇలా పలు అంశాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.. నాలుగు వారాల్లో అనర్హత వేటుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆదేశాలను జారీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది… ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,బాల్క సుమన్ లు ఇటీవల మేడిగడ్డ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెల్సిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.Read More