టీమిండియా చీఫ్ కోచ్ .. మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. ఐసీఎస్ కశ్మీర్ నుండి తనకు బెదిరింపులు వచ్చాయని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని గౌతీ ఈసందర్భంగా కోరారు. పహల్ గామ్ ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఈ తరహా బెదిరింపులు రావడంతో సంబంధితాధికారులు అప్రమత్తం అయ్యారు. ఐకిల్ యూ అంటూ గౌతీకి మెయిల్ వచ్చినట్లు తెలిపారు. అయితే దీనిపై […]Read More
Tags :Gautam Gambhir
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే. తర్వాతి సీజన్‌లో కారణం లేకుండా గౌతం గంభీర్, నన్ను తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్‌లోకి వచ్చాను. నాకు, గంభీర్‌కి మంచి స్నేహం ఉండేది. అయితే నేను, టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతనికి నేనంటే పడేది కాదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అరచేవాడు. మీడియా కూడా నా గురించి అటెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది.దాంతో […]Read More
టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు నెటిజన్లు షాకిచ్చారు. గౌతీ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ ను ప్రమోట్ చేస్తూ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పోగాకు, ఆన్ లైన్ బెట్టింగ్ లకు తాను వ్యతిరేకం అని గతంలో గౌతీ ప్రకటించాడు. మరి ఇప్పుడు గతం మరిచి ఈ పనులెంటి గౌతీ అని నెటీజన్లు విరుచుకుపడుతున్నారు. […]Read More