తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. […]Read More
Tags :former minister of telangana
తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.Read More
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ భవనాలను రెన్యూవేట్ చేస్తున్నాము.. కౌన్సిల్ అసెంబ్లీ ఒకచోటనే ఉండేలా రూపుదిద్దుతున్నాము.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో చర్చకు మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కరెంటు చార్జీలు పెంచోద్దని మాజీ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుపై బేగం బజార్ పీఎస్ లో పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పిషనరీ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని పీఎస్ లో పిర్యాదు చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట.. పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ […]Read More
సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలు కాదు.. మూడు ఏండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాను. నేను గతంలో మూసీ నింబొలి అడ్డాలోనే ఉన్నాను అని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపాలి. అందుకే రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ నది సుందరీకరణ అని ముందరేసుకున్నాడు. అవసరమైతే చందాలు వేసుకోని మరి రేవంత్ రెడ్డికి ఇస్తాము.. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్లను […]Read More
మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More