ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల […]Read More
Tags :ed
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని అప్పటి వైసిపి ఎంపి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు 2021 లో వేసిన పిటీషన్ వేశారు.ఆ పిటీషన్ సత్వర విచారణ కోసం వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టీస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుంది అని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. మిల్క్ అందాల సుందరి తమన్నా భాటియా ఈడీ ముందు విచారణకు హాజరైంది. మనీలాండరింగ్ కేసులో నిన్న గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ పేరిట పలువురిని మోసం చేసిన వ్యవహారంలో హెచ్‌పీజడ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వెలుగులోకి రావడంతో నగదు అక్రమ చలామణి ఆరోపణలపై తమన్నా వాంగూల్మం నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. […]Read More