Tags :Deputy Chief Minister of Telangana Minister for Finance

Breaking News Slider Telangana Top News Of Today

దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ..!

తెలంగాణలో ఉన్న 119నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను నిన్న బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టీ ప్రసంగిస్తూ” స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఉన్న పలు గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిమాండ్ కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా..!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు.గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కులగణన చాలా పారదర్శకంగా జరిగింది..!

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి […]Read More

Breaking News National Slider Top News Of Today

హిమాచల్ ప్రదేశ్ సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ!

హిమాచల్‌ ప్రదేశ్‌లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు చేపట్టబోతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం బూట్‌ బిల్ట్‌ ఓన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌, విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు చేపట్టబోతుంది.ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 100 మెగావాట్లకు పైగా కెపాసిటీ గల ప్రాజెక్టులు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఢిల్లీలో హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియర్‌ ప్రాజెక్టు లపై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలు

“దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యే క వాహనాలు ప్రారం భించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.. నిన్న సోమవారం నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యు త్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబరుకు ఫోన్ చేస్తే వెం టనే అత్యవసర సేవల సిబ్బంది ఈ […]Read More