ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు […]Read More
Tags :cs shantikumari
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట […]Read More