దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More
Tags :Crime news
ప్రముఖ సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఈరోజు చోటు చేసుకుంది . మణికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన , సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు నటుడు చందుకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్ర జయరాంతో కూడా పెళ్లయినట్లు తెగ వార్తలు వచ్చాయి. కాగా […]Read More
ఈరోజు శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదడం విశేషం.మొత్తం 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 214పరుగులను చేసింది ఎల్ఎస్ జీ టీమ్.Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.నగరంలోని మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యూసుప్ గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయి ఈశ్వర్ ఓ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయసాగాడు ..దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల […]Read More
 
                             
                 
                 
                 
                 
                