సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. దీంతో సౌతాఫ్రికా జట్టు తరపున అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోరు 125 నాటౌట్ కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. మొత్తం నలబై ఒక్క బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల వర్షం కురిపించాడు. గతంలో డుప్లెసిస్ 119పరుగులను సాధించాడు. ఆసీస్ పై ఫాస్టెస్ట్ శతకం నలబై ఒక్క బంతుల్లో సౌతాఫ్రికా జట్టు తరపున […]Read More
Tags :cricket news
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 22పరుగులతో తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 1-2తో భారత్ పై ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మిగతా టెస్టు మ్యాచులకు భారత్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా తెలుగు కుర్రాడైన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. […]Read More
ఇంగ్లాండ్ జట్టుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు టీమిండియా ఆటగాడు, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23)ను అవుట్ చేయగా , అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ(18)ని నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఇద్దరూ ఓపెనర్లు కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇవ్వడం విశేషం. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను ఆర్సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య తన సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో రెండు ఫైనల్స్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందిన తొలి ఆటగాడిగా పాండ్య నిలిచారు. 2017లో ముంబై జట్టు తరపున రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. తాజాగా పంజాబ్ జట్టుతో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ – 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో ఐపీఎల్ కప్ ను చేజార్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ ది ట్రూ ఫైటర్ గా అందరి అభిమానాన్ని చురగొన్నాడు. ఒకవైపు బ్యాట్స్ మెన్స్ అంతా ఔటవుతున్న కానీ చివరిదాక పంజాబ్ ను గెలిపించడానికి ఒంటరిపోరాటం చేశాడు. ఓ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెల్సిందే. దాదాపు పద్దెనిమిది ఏండ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను ముద్దాడింది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడానికి కారణాలు ఇవే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. 191పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు చెందిన ఓపెనర్ల […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ (24), ప్రభ్ సిమ్రన్ (26) పరుగులతో రాణించడంతో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కన్పించింది. అయితే, వారిద్దరూ స్వల్ప స్కోర్లకు అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగారు. దీంతో పంజాబ్ ఆదిలోనే డెబ్బై […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ -2025 ఫైనల్ విన్నర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మాదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ పూర్తి ఓవర్లు ఆడి తొమ్మిది వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఏడు వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక […]Read More
టీమిండియా చీఫ్ కోచ్ .. మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. ఐసీఎస్ కశ్మీర్ నుండి తనకు బెదిరింపులు వచ్చాయని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని గౌతీ ఈసందర్భంగా కోరారు. పహల్ గామ్ ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఈ తరహా బెదిరింపులు రావడంతో సంబంధితాధికారులు అప్రమత్తం అయ్యారు. ఐకిల్ యూ అంటూ గౌతీకి మెయిల్ వచ్చినట్లు తెలిపారు. అయితే దీనిపై […]Read More
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సిక్సర్లు (259)కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కీరన్ పోలార్డ్ (258), సూర్యకుమార్ యాదవ్ (127), హార్థిక్ పాండ్యా (115), ఇషాన్ కిషాన్ (106) ఉన్నారు. 2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 […]Read More