మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ఏడు వేల కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనిగురించి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ ” సరిగ్గా పదిహేను ఏండ్ల కిందట దేశ వ్యాప్తంగా […]Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ […]Read More
త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ” రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కర్కి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము… ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తాము” అని ఉద్ఘాటించారు..Read More
తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు అయింది. వచ్చే నెల మూడో తారీఖున సీఎం హైదరాబాద్ నుండి బయలు దేరి వెళ్లనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల పదకొండో తారీఖున తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 […]Read More
ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.Read More
రైతు రుణమాఫీ ప్రక్రియ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో భట్టీ మాట్లాడుతూ రుణమాఫీ నిధులను బకాయిలను రద్ధు చేయడానికి మాత్రమే వినియోగించాలి. ఈ నిధులను వేరే రుణాలకు మల్లించవద్దు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పదకొండు లక్షల మంది రైతులకు చెందిన లక్ష రూపాయల […]Read More
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్ లో జరిగిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ…మంత్రులు..డీసీసీ ముఖ్యనేతల సమావేశంలో రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతురుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాము.. రూపాయి రూపాయి పొగేసి రుణ మాఫీ చేస్తున్నాము..రేపు ఒక్కరోజే ఏడున్నరవేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నాము.. రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేస్తాము. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి.. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల […]Read More
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సింగరేణి అధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా నైనీ బ్లాక్ నుండి నాలుగు నెలల్లోనే బొగ్గును ఉత్పత్తి చేయాలి.. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ విధానంలో పరిహారం అందించాలి.. అవసరమైతే ఆ రాష్ట్ర అధికారులను సంప్రదించి హైటెన్షన్ కరెంటు స్థంభాలను అక్కడ వేయించాలి.. నైనీ […]Read More