Tags :chief minister

Breaking News National Slider Top News Of Today

సీఎం మమత అబద్ధాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అబద్ధాలు చెబుతున్నారు అని కోల్ కతాలో ఇటీవల అత్యాచారానికి గురై మృతి చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కోల్ కతాలో అత్యాచార హత్య సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. నిన్న సుప్రీం కోర్టుకు కూడా తమ నివేదికను సమర్పించింది సీబీఐ.. ఈ నేపథ్యంలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వచూపారు అనే ఆరోపణలను ముఖ్యమంత్రి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుకు తలనొప్పిగా మారిన TDP MLA

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More

Breaking News National Slider Top News Of Today

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు..ముడాలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సెక్షన్ 17 కింద ఆయనపై కేసు నమోదయింది. అసలు ముడా స్కాము ఏమిటంటే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది.. దీనికి బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఊదాహరణకు ఎకరం భూమి తీసుకుంటే అరఎకరం అభివృద్ధి చెందిన భూమిని […]Read More

Slider Telangana Top News Of Today

అఖిలేష్ యాదవ్ రాజీనామా…?

యూపీ మాజీ సీఎం…ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ప్రతిపక్ష ఎల్పీ నేత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. దీంతో తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండే‌ను ఎస్పీ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు..దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది..Read More

Andhra Pradesh Slider

విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి రేపు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి కుమార స్వామి రానుండటం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. రేపు ఎన్డీఎంసీ అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పోకస్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పర్యటన అనంతరం కుమారస్వామి […]Read More