Tags :chamala kiran kumar reddy
శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” రోజుకో ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుందంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గతంలో ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పని చేశారు. వారికి మంత్రి పదవి ఇవ్వాలని […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడి కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమో అక్కడైతే మూడో వ్యక్తి లేడు మరి ఎమ్మెల్సీ కవితకు ఎలా తెలిసిందో చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ చర్చ నుండి బయటకు వచ్చాక అబాండాలు మోపుతున్నా రన్నారు. తెలంగాణ ప్రజలకు మీ వంతుగా అంటే రోజుకు ఒకరు మీ కుటుంబంలో నుండి మాట్లాడాలి కదా అన్నారు. ఈరోజు మీ వంతుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నారు. […]Read More
Sticky
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల. మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు. పదేండ్ల లో కేసీఆర్ చేయలేని […]Read More
Sticky
రేపు హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం… […]Read More
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More