ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ […]Read More
Tags :central home affairs
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.Read More
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి […]Read More
బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం […]Read More
సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More
సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ […]Read More
కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ ..సీనియర్ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు.. ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కల్సినట్లు బండి సంజయ్ తెలిపారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని తెలిపారు. నేను ఎక్కువగా మెగాస్టార్ మూవీలే చూసేవాడ్ని..కష్టపడి సొంతంగా పైకి వచ్చారు.. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని బండి సంజయ్ […]Read More