మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ పాలనలో తీసుకోచ్చిన రైతు బంధు పథకం స్థానంలో పేరు మార్చి తీసుకోచ్చిన కొత్త పథకం రైతు భరోసా . ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైంది. అందుకే ఇవ్వడం లేదని.. కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత ఎకరాకు ఆరు వేలు […]Read More