Tags :brs mlc

Slider Telangana

నేడు ఖమ్మంలో పర్యటించనున్న మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు,కొత్తగూడెం,ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గోన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో..కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు.Read More

Slider Telangana

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్ లోని మూడో నెంబర్ క్రమ సంఖ్యలో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు తెలిపారు.  గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రున్ని కలుసుకొని ఓట్లను అభ్యర్థించాలని, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని […]Read More