పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లాకు చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదో తరగతి తెలుగు పేపర్ లీకైన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గుర్ని నల్గోండ సీసీఎస్ నుండి నకిరేకల్ జడ్జ్ ముందు పోలీసులు హాజరు పరిచారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏ1 చిట్ల అకాశ్ , ఏ2 బండి శ్రీనివాస్ ,ఏ3 చిట్ల శివ, ఏ4 గునుగుంట్ల శంకర్ ,ఏ5బ్రహ్మదేవర […]Read More
