బాలీవుడ్ హాట్ బ్యూటీ… బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ అయిన బీజేపీ కంగనాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధివిధానాల గురించి మాట్లాడే స్వేచ్చ కంగనాకు లేదని బీజేపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. రైతు ఉద్యమానికి సంబంధించి కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో విధేశాల కుట్రలు దాగి […]Read More
Tags :bjp mp
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటికెళ్లారు.. బీజేపీ ఎంపీ రఘునందన్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూమతానికి చెందినవారని అనుకోవట్లేదంటూ బ్లిట్జ్ మ్యాగజైన్ ఓ స్టోరీని ప్రచురించింది. ఆయనకు బేకన్, బీఫ్ అంటే ఇష్టమని రాసుకొచ్చింది. ఆ […]Read More
మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఏ రాజ్యాంగ ప్రకారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు.. కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే..ఎంపీలుగా గెలిస్తే బీజేపీ అధికారంలోకి రాదు.. స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల్లో బీజేపీ తరపున అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలి.. వీధుల్లో కోట్లాడేవాళ్లు కాదు పార్టీ కోసం ఎన్నికల సమరంలో కోట్లాడే రియల్ ఫైటర్స్ కావాలని ఆయన అన్నారు.. […]Read More
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో ఆందోళనకు దిగారు విద్యార్థినులు…అధ్యాపకులు వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగిన RVM మెడికల్ కాలేజీ విద్యార్థినులు.. సిద్దిపేట – ములుగు మండలంలోని RVM మెడికల్ కళాశాలలో తమను అధ్యాపకులు దుర్భాషలాడుతూ, బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేస్తున్నారని, ఓవర్ డ్యూటీలు వేస్తూ.. సెలవు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమకు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని.. ఈ అధ్యాపకులను […]Read More