Tags :bandi sanjay kumar

Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కు డౌటోచ్చింది

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విచిత్రమైన డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ” రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లు. రిజర్వేషన్లు తీసేయాలనే కాంగ్రెస్ చూస్తుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR ను వదలని బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కల్సి ఖమ్మం వరద ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు. అనంతర బండి సంజయ్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR కు విజయశాంతి సలహా

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత .. మాజీ ఎంపీ విజయశాంతి ఓ సలహా ఇచ్చారు. ఆమె ఎక్స్ వేదికగా ” బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ అంటారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడతారు. దీనిపై చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం […]Read More

Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్కిల్ యూనివర్సిటీ లతో పాటు పలు సదుపాయాలతో నాలుగో సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.. అయితే ఈ సిటీ పై కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు.. కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్పా చేసింది ఏమి […]Read More

Slider Telangana

కేటీఆర్ కు బండి కౌంటర్

సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ  మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More

Slider Telangana

బండి సంజయ్ కీలక నిర్ణయం

సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ […]Read More

Slider Telangana

BJPకి టచ్ లో 26మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ […]Read More