తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. 56 లక్షల రేషన్ కార్డులకు కేంద్రమే సన్న బియ్యం ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రం సన్న బియ్యమిస్తే.. ప్రధానమం త్రి నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విష యంపై మంత్రి సీతక్క స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పాలని మంత్రి […]Read More
Tags :bandi sanjay
బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ […]Read More
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో బండి సంజయ్..కిషన్ రెడ్డి..!
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు..ప్రస్తుత కేంద్ర మంత్రులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలు బరిలో ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ఓ కథనం వెలువడింది. బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, […]Read More
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎవర్ని అడిగి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.. బీజేపీ మద్ధతు తీసుకోని బీసీ కులగణన చేశారా అని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మోదీ పుట్టుకతోనే బీసీ. రాహుల్ గాంధీది ఏ కులం .. […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మంగళగిరిలో మీడియా చిట్ ఛాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కింది స్థాయి నుండి ఎదిగిన గొప్ప లీడర్ రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులెట్టిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై కేంద్ర మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా విద్యార్థులకు పెట్టే ఆహారం మారలేదని విమర్శించారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ‘పిల్లలకు సురక్షిత భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను కూడా నిర్వర్తించలేని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుంది?’ అని ట్వీట్ చేశారు.Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు. హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని […]Read More
కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని […]Read More