ఏపీలోని ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఇకపై ఆసరా పెన్షన్స్ కోసం సొంత ఊర్లకు రావాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే ఉపాధి కోసం వేరే కారణాల వల్ల సొంత ఊర్ల నుండి ఇతర ఊర్లలో ఉంటున్నవారు తమ ఆసరా పెన్షన్స్ కోసం అడ్రస్ మార్చుకోవచ్చు.. ఈ ప్రక్రియను ఆసరా బదిలీ కార్యక్రమంలో చేయనున్నారు.. ఇందుకు అక్కడి అడ్రస్, పిన్ […]Read More
Tags :asara pensions
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి సీతక్క సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.Read More
ఏపీ లో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి(మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇదే గ్రామంలో మంత్రి నారా లోకేష్ నాయుడు కూడా […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెనుమాకలో రేపు సోమవారం పర్యటించనున్నారు. రేపు ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. తదనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో బాబు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి అయన చేరుకుంటారు.Read More
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం… రేపటి నుండి ఇవ్వనున్న ఆసరా పెన్షన్స్ పెరిగినవి ఇలా ఉన్నాయి… వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్సో జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలకు పెంపు దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6వేలకు పెంపు తీవ్ర అనారోగ్యం (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10వేలు ఇస్తారు పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15వేలకు పెంపు పెంచిన పెన్షన్లో గత […]Read More
ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది.. ఇంకా ట్విట్టర్ […]Read More
ఏపీ అధికార టీడీపీ చీఫ్…సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలి సీఎంగా చరిత్రకెక్కనున్నారు.. సీఎం గా చంద్రబాబు తానే స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో ఓ సీఎం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జులై 1నుంచి రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఈరోజు సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500లు ఇస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న కానీ ఈ పథకం అమలు గురించి అసలు ఊసే లేదు. తాజాగా ఈ హామీ అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కన్పిస్తుంది.. అందులో భాగంగా ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక […]Read More
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది.. ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తన అధికారక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు ఎక్స్ లో పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ […]Read More