ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రైతు భరోసా డబ్బులు జమ పథకం కింద జనవరి 26 నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి రైతు భరోసా పైసలు జమ […]Read More
Tags :anumula revanth reddy
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేసారు..వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని అన్నారు.హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదన్నారు..వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు.ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరన్నారు.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులను […]Read More
మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ పాలనలో తీసుకోచ్చిన రైతు బంధు పథకం స్థానంలో పేరు మార్చి తీసుకోచ్చిన కొత్త పథకం రైతు భరోసా . ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైంది. అందుకే ఇవ్వడం లేదని.. కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత ఎకరాకు ఆరు వేలు […]Read More
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ సైరాన్ ను మ్రోగించింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోళ్ల వ్యాపారులకు పశు సంవర్ధక శాఖ కీలక సూచనలు చేసింది. గ్రామ స్థాయి ఆశా వర్కర్ నుండి జిల్లా స్థాయి వైద్యాధికారి వరకూ అందరూ ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచించింది. ఎక్కువ మొత్తంలో కోళ్ళు చనిపోతే సంబంధితాధికారులకు సమాచారం చేరవేయాల్సిందిగా […]Read More
తెలంగాణలోని మద్యం ప్రియులకు షాకిచ్చింది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. […]Read More
తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇందిరమ్మ ఇండ్లకు […]Read More
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు.. జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సంక్షేమ శాఖ కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాలతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై నెలకొన్న అయోమయం వీడినట్లైంది.తాజాగా పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే […]Read More
దాడి జరిగింది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం కి దగ్గరలో ఉన్న గుండాలలో కాదు. పోనీ ఇటు వైపు వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోనూ కాదు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని మహానగరం.. రాష్ట్ర గుండెకాయ అయిన హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న చిలుకూరి బాలజీ ఆలయంలోని ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై. ఈ దాడి జరిగి కూడా రెండు రోజులవుతుంది. ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.. అటు సోషల్ మీడియాలో […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావుకు ఓ చరిత్ర ఉంది. ఆయనో రూపాయి కాయిన్ ఫోన్ లీడర్.. వాట్సాప్ మెసేజ్.. ఓ ఫోన్ కాల్ చేస్తే రెస్పాండయి సమస్యలను తీరుస్తాడు అని. అదే హరీష్ రావు తమకు ఎదురై.. తమకండ్ల ముందుకు వస్తే కష్టాల్లో ఉన్నవాళ్లకు ఆ దేవుడే దిగోచ్చిండని సంబరపడి మరి తమ సమస్యలను.. కష్టాలను చెప్పుకుంటారు. అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. మాజీ మంత్రి తన్నీరు […]Read More