Tags :andhrapradesh governament

Andhra Pradesh Slider Telangana

రేవంత్ రెడ్డి తో భేటీ పై బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న శనివారం ప్రజాభవన్ లో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

పెరిగిన పెన్షన్స్… ఎవరికీ ఎంత…?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం… రేపటి నుండి ఇవ్వనున్న ఆసరా పెన్షన్స్ పెరిగినవి ఇలా ఉన్నాయి… వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్సో జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలకు పెంపు దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6వేలకు పెంపు తీవ్ర అనారోగ్యం (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10వేలు ఇస్తారు  పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15వేలకు పెంపు పెంచిన పెన్షన్లో గత […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

నారా లోకేష్ గుడ్ న్యూస్

ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు విద్యార్థులకు శుభవార్తను తెలిపారు. అందులో భాగంగా విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘ఈ పథకాలకు నాటి వైసీపీ  ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తొలగించింది .. ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి’ అని మంత్రి […]Read More