హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి వివరించారు.Read More
Tags :agricultural minister of telangana
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకంపై క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే రబీ సీజన్ నుండి అమలు చేస్తాము.. ప్రతి ఎకరాకు రూ.7500లు ఇస్తామని తెలిపారు. అంటే ఈ సీజన్ కు రైతుభరోసా డబ్బులివ్వలేము అని చేతులేత్తేశారన్నమాట. ఇదే అంశంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ మాటలు ఇవ్వడం.. మాట తప్పడం కాంగ్రెస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ లో సోమవారం నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” మేము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము.. దసరా తర్వాత రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాము.. మేము రుణమాఫీ చేయకపోతే రైతులు మమ్మల్ని రోడ్లపై తిరగనిచ్చేవారా…?. మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న […]Read More
తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో […]Read More
ప్రకాష్ నగర్ వద్ద వరదల్లో చిక్కుకున్న 9మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం ఆ 9 మందిని కాపాడకుండా ఇంటికి పోనియ్యం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన సంగతి తెల్సిందే.. రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “”ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని మంత్రి తుమ్మల అన్నారు. దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ […]Read More
దేశంలోనే తొలిసారిగా బ్యాంకింగ్ చరిత్రలోనే కనీవినని విధంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.. రుణమాఫీకి అర్హులైన ముప్పై రెండు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధితాధికారులు ప్రజాభవన్ లో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల్లోపు పదకొండు లక్షల మంది రైతులకు సంబంధించిన లక్ష లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయి..ఇందుకు […]Read More
రైతు భరోసా పథకం పై అభిప్రాయ సేకరణ పేరిట తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి, చిన్నారెడ్డి లు ఈ రోజు మాట్లాడారు. మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని […]Read More