సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపులకు పాల్పడ్దారనే కేసులో జైలులో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇటీవలనే కోర్టు ఈరోజు ఆదివారం నుండి పదో తారీఖు వరకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఏ అంశం ఆధారంగా కోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఇప్పుడు అదే అంశంలో ఆయన ఆ షాక్ తగిలింది. ఇటీవల జానీ మాస్టర్ కు ప్రకటించిన […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇవాళ( శనివారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మాజీ మంత్రి […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మదురైలో కేసు నమోదు అయ్యింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇందుకుగాను మదురైలోని కమిషనరేట్‌లో వాంజినాధన్ అనే న్యాయవాది కంప్లయింట్ ఇచ్చాడు. సనతాన ధర్మంపై ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించి మాట్లాడాడని ఆ ఫిర్యాదులో తెలిపాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పవన్ కళ్యాణ్ స్టాలిన్‌ను ఉద్దేశించి సంచలన […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మనషులనే కాదు.. చివరకు దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు శనివారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న మొదటి సంతకం చేసి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” పంట రుణాల మాఫీపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము. దసరా లోపు రెండు లక్షలకు పైగా రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా […]Read More
సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. ఆర్ధరాత్రి ఓ స్టార్ హీరోయిన్ ను రమ్మన్నాడని వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మల్లికా షెరావత్ తాను గతంలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆమె మాట్లాడుతూ ” ఒకసారి నేను ఓ పెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాను. నేను అందులో కామెడీ రోల్ లో నటించాను. అది అప్పట్లో పెద్ద […]Read More
టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు. మాజట్టులో యువక్రికెటర్లు ఉన్నారు.. వారంతా భారత్ పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్ కు మేము అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాము. దూకుడుగా ఆడాలని భావిస్తున్నాము. సిరీస్ గెలుపొందేందుకు మేము సర్వశక్తులను ఒడ్డుతాము. టీ20 ల్లో ఆ రోజు ఎవరూ బాగా ఆడితే వారిదే విజయం అని నజ్మూల్ తెలిపారు.Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More
వివాదస్పద వ్యాఖ్యల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి వివాదస్పదమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాము.. సినీ రాజకీయ అన్ని వర్గాల వారీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా మరోకసారి ఆ వ్యాఖ్యలను ఉద్ధేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ” సురేఖ కేటీఆర్ కు గన్ గురిపెట్టింది. కాల్చింది మాత్రం హీరో […]Read More
అధికారంలో ఉన్న ఐదేండ్లలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తలచుకుంటే టీడీపీ ఉండేది కాదా..?. ఐదేండ్లు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయడమే తప్పా ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు వైసీపీకి నాడు తెలియవా..?. అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఈసారి ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కట్టకట్టుకోని వచ్చిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More