తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి.. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నారు. తెలంగాణ టీడీపీ గూటికి చేరుతున్నారు .. తెలంగాణ టీడీపీ పార్టీ పగ్గాలు మల్లారెడ్డికి అప్పజెప్పనున్నారు అని కొన్ని మీడియా సంస్థలు..వెబ్ సైట్లు వార్తలను తెగ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ నెల లో జరగనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని ఆహ్వానించడానికి […]Read More
ఒక్కొక్కసారి అత్యుత్సాహాం పనికి రాదంటారు పెద్దలు..ఈ మాట ఏపీ అధికార టీడీపీకి చెందిన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే డా.వీఎం థామస్ విషయంలో సరిగ్గా సూటైంది. ఇటీవల ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సంగతి తెల్సిందే. ఆ రోజు ఎమ్మెల్యే వీఎం థామస్ సైతం కొండపైకెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి.. తిరుమల నియమనిబంధనల ప్రకారం అన్యమతస్తులు తాము వెంకన్నస్వామిపై భక్తి.. నమ్మకం ఉందని […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బలే ఇరాకటంలో పెట్టారు వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన ఏపీకి ప్రత్యేక హోదా… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్ధు… ప్రత్యేక రైల్వే జోన్ .. పోలవరం ప్రాజెక్టుకు నిధులను సాధించేలా కేంద్ర మంత్రులను ఒప్పించాలి.. ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేత ప్రత్యేక […]Read More
ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ ..మంత్రులకు టీపీసీసీ క్లాస్..?
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. మంత్రులకు టీపీసీసీ చీఫ్ .. ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం.. సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి.. అక్కడితో ఆగకుండా మొత్తం సినీ ఇండస్ట్రీనే ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో ఖండించే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా అక్కినేని అమల తో ప్రియాంక గాంధీ ఫోన్ కాల్ మాట్లాడటం. […]Read More
వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా పొలిటికల్ ఎంట్రీచ్చాడు.. ఆ తర్వాత తన తండ్రి చావుకు కారణమైన.. తనతో పాటు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అప్పటి కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అనే పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది… ఆ తర్వాత ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన రికార్డులకెక్కిన […]Read More
ప్రముఖ విలక్షణ నటుడు.. సీనియర్ నటుడు… ఏడు జాతీయ అవార్డుల గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ట్విట్టర్ అకౌంటులో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ ” పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుట్ బాల్ లాంటోడు.. రాజకీయం అనే ఆటలో ఆ ఫుట్ బాల్ ను ఎవరైన ఉపయోగించుకోవచ్చు.. మనకు కరీ బాగుండటానికి […]Read More
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ దసరా కానుకగా ప్రయాణికులకు ఓ శుభవార్తను తెలియజేసింది. మరో రెండు మూడు రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి వెళ్లే బస్సులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దసరా,బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకుని సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 6,304బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు గత ఏడాదితో పోలిస్తే అదనంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు. నిన్న సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్‌కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళనకు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు అడ్డుపడుతున్నారు.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తాగుసాగునీరు అందించాలని తమ […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ లో సోమవారం నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” మేము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము.. దసరా తర్వాత రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాము.. మేము రుణమాఫీ చేయకపోతే రైతులు మమ్మల్ని రోడ్లపై తిరగనిచ్చేవారా…?. మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన బుల్డోజర్ సంస్కృతితో ప్రజల్లో వెలకట్టలేనంత భయం కలిగింది. దీనివల్ల హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోయింది. జరగాల్సిన జరిగే రిజిస్ట్రేషన్లు తగ్గాయి.. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్లలో హైదరాబాద్ లో ఆదాయం లక్ష కోట్లకు చేరింది.. […]Read More