Sticky
Breaking News National Slider Top News Of Today

మాజీ మంత్రి దారుణ హత్య….?

మహారాష్ట్ర కు చెందిన మాజీ మంత్రి… ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలో బాబాపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో గాయపడిన ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. తరలించిన అనంతరం వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్ ల మధ్య అప్పట్లో సయోధ్య […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

దారి తప్పిన దసరా…?

దసరా పండుగ అంటే ఒకప్పుడు నెలరోజుల సందే ఎదురుసూస్తుంటిమి. ఎట్లన్నజేశి పిల్లలకు కొత్త బట్టలు పిట్టియ్యాలని అమ్మనాయ్నల తొక్కులాట. పక్కూరు కెల్లి సైకిల్ మీద బట్టల మూటతో శాలొల్ల బిచ్చపతి మామ వస్తుండే. మామ అట్లైతడంటే.. మా నాయ్నను బావ అని పిలుస్తుండే. కులాలు లేని ఓయ్ అనుకునే బంధం. మూట ఇప్పి అరుగు మీద పెట్టి.. ఒక్కొక్కటి ఇప్పి సూపిస్తుండే. అదే పే.. ద్ద షాపింగ్ మాల్. నచ్చిన పైంట్.. బుషోట్ బట్ట సూపిత్తే కత్తెరతోటి […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో టీమిండియా ఊచకోత

బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఓపెనర్లుగా దిగిన సంజూ శాంసన్ 11*4,8*6 సాయంతో 111(47) సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 4(4) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ ఎనిమిది ఫోర్లు.. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం

బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఐదుపరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది ఫోర్లు.. ఐదు సిక్సర్లతో దుమ్ము లేపాడు . మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ 47బంతుల్లో 111పరుగులు చేశాడు. ఇందులో 11*4, 8*6 లు ఉన్నాయి. 15.3ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ శాంసన్ శతకం

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో శతకం సాధించాడు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 14ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయి 201పరుగులను సాధించింది. మరోవైపు సంజూ శాంసన్ 11ఫోర్లు.. 8సిక్సర్ల సాయంతో 45బంతుల్లో 111పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తగ్గకుండా ఆరు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో 33బంతుల్లో 71పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ శాంసన్ విధ్వంసం

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న అఖరి మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ సిక్సర్లు.. ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పదో ఓవర్లో సంజూ శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాది ఆ ఓవర్లో ముప్పై పరుగులను సాధించాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 11.1 ఓవర్లు పూర్తయ్యే సరికి 177 పరుగులను సాధించింది. సంజూ శాంసన్ 95(37), సూర్యకుమార్ యాదవ్ 64(27)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో సంజూ శాంసన్ ఊచకోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ లో అఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పోటి పడి మరి సిక్సర్లు.. ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తో సంజూ శాంసన్ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. మొత్తం 8ఓవర్లకు టీమిండియా 113/1 చేసింది సంజూ శాంసన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నాగార్జున కు పరువు లేదా…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,యువహీరో.. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, మాజీ కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత లపై అసత్య ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం చేకూరేలా వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ.. దీంతో ఆమె పై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు గురించి సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ” అసలు పరువే లేని […]Read More