Cancel Preloader
Andhra Pradesh Slider

మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో నిన్న సోమవారం మంగళగిరిలో జరిగిన ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర  సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని ఉండవల్లి అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. సాంకేతికంగా రెండు రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలి. షర్మిలను కలుపుకొని ముందుకెళ్లండి. మీకు వైఎస్సార్ […]Read More

Andhra Pradesh Slider Telangana

విభజనపై నారాయణ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర విభజనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి వేడుకల సందర్బంగా నారాయణ మాట్లాడుతూ  దివంగత సీఎం వైఎస్సార్ బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అయన అభిప్రాయపడ్డారు. నాడు ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఉండేది కాదు. రాజకీయాల్లో వైఎస్సార్ విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ 9 న్యూస్

నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన తెలంగాణలో ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC పరీక్షలు ఏపీలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన హిమాచల్‌లో వరదలు, 76 రహదారులు మూసివేత నీట్‌ పేపర్లు లీక్‌ అయింది వాస్తవమే-సుప్రీంకోర్టు రెండోరోజు రష్యాలో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 26 నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం కీవ్‌లో ఆస్పత్రులపై రష్యా దాడి, 31 […]Read More

Andhra Pradesh Slider Telangana

BJP అంటే బాబు జగన్ పవన్

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు […]Read More

Bhakti Slider Telangana

లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ గారి వెంట‌ డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాల్ వైఎస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, మాజీ ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.Read More

Andhra Pradesh Slider

జనసైనికులకు సేనాని వార్నింగ్

జనసేన పార్టీ శ్రేణులకు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు జనసైనికులు అండగా నిలవాలి.. ఆధారాలు లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావోద్దు..ఇతర పార్టీల శ్రేణులతో జనసైనికులు కల్సిమెలిసి ఉండాలి.. అధికారక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నియమాలను ఉల్లఘించి కార్యకర్తలు,నేతలు పాల్గోనవద్దు..పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే వాళ్లను సహించబోము అని ఆయన తేల్చి చెప్పారు…Read More

Slider Telangana

విద్యాశాఖ స్పందనపై మాజీ మంత్రి హారీష్ రావు ప్రతిస్పందన

సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యలపై తాను రాసిన లేఖపై తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిస్తూ ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదు. సమస్కలను పరిష్కరించకుండా, వాస్తవాలను […]Read More