Movies Slider

వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా..?

మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ గా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హాటెస్ట్ భామ .. ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవల ఈ భామ నికోలయ్ సచ్ దేవ్ ను ముంబైలోని ఓ ప్రముఖ గ్రాండ్ హోటల్ లో జరిగిన వివాహా వేడుకల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి వివాహానికి సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై […]Read More

Slider Telangana

రేపే రుణమాఫీ

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలకు చెందిన లక్ష రూపాయల వరకు రేపు పద్దెనిమిదో తారీఖున మాఫీ కానున్నాయి..ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసింది..మిగతా లక్ష రూపాయలు ఆగస్టు నెలలో మాఫీ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.. రేషన్ కార్డు ఉన్న లేకపోయిన పాసుబుక్కు ఆధారంగా రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా.. రేషన్ కార్డు లేకుండా అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ కానున్నది.. రేషన్ […]Read More

Crime News Slider Telangana

గురుకుల ప్రిన్సిపాల్ పై సరస్వతి బంధువులు దాడి

సూర్యాపేట – పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద  ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురుకు జ్వరంగా ఉందని తీసుకెళ్ళమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.. అక్కడికి రమ్మని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. అక్కడికి వెళ్లే వరకే తమ కూతురూ చనిపోయి ఉందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు..ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడికి దిగారు .. […]Read More

Editorial Slider Telangana

అనుభవంలేమితో రేవంత్ రెడ్డి నవ్వుల పాలు

తెలంగాణ ఏర్పడ్డ తరువాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సాప్ నెట్ అనే సంస్థను టి-శాట్ అనే పేరుతో పునరుద్ధరణ చేసి ఆ సంస్థకు సీఈవోగా సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డిని నియమించి నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం “నిపుణ”, “విద్య” అని రెండు చానెళ్లు ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవి రెండు అటు విద్యార్థుల్లో, ఇటు నిరుద్యోగుల్లో చాలా ప్రజాదరణను పొందాయి. అయితే ఇటీవల అధికారంలోకి  వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ […]Read More

Slider Telangana Top News Of Today

పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి సలహా

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఓ సలహా ఇచ్చారు.. తమ తమ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది..మూడు సార్లు మంత్రిగా చేసిన నాకు కనీసం స్థానిక ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా ప్రోటోకాల్ పట్టించుకోకుండా నాపై పోటిచేసి […]Read More

Slider Telangana Top News Of Today

కవితకు తీవ్ర అస్వస్థత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం రావడంతో కవితను జైలు నుంచి దీన్‌దయాల్‌ ఆస్పత్రికి పోలీసు అధికారులు తరలించారు..ప్రస్తుతం కవితకు వైద్య బృందం సేవలను అందిస్తుంది..Read More

Slider Telangana

రుణమాఫీ పై శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More