సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి రేణూ దేశాయి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా భారతీయులకు ఓ కీలక సూచన చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘ ఎవరూ చైనా వస్తువులను కొనకండి. ఏదైన వస్తువులను కొనేముందు అ వస్తువుల లేబుల్ ను గమనించండి. మేడిన్ చైనా ఉంటే తీసుకోవద్దు. మేక్ ఇన్ ఇండియా వస్తువులనే కొందాము. మీరు చేసినట్లే ఇతరులు కూడా చైనా వస్తువులను కొనవద్దు అని ప్రచారం చేయండి. నేను ఇప్పటివరకూ ఒక్క […]Read More
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు పైసలు ఇవ్వాల్సిందే . కానీ నేను అలా కాదు. నాకు ఏమి పైసలు వద్దు. పని చేయండి అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీచ్చారు. నేను ఇప్పటి కాంగ్రెస్ మంత్రుల గురించి కాదు, నేను మాట్లాడింది బీఆర్ఎస్ […]Read More