జాతీయ దంతవైద్యుల దినోత్సవమంటే చిరునవ్వు సంరక్షకులను గౌరవించడం .
5కె రన్ (వాల్కథాన్ ) జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ లో ఎమ్మెల్యే నాయిని పాల్గోన్నారు..జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5k రన్ (వోల్కాథాన్) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హజరయ్యారు.రిబ్బన్ కట్ చేసి,జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా […]Read More