ఏపీలోని విజయవాడలో కనక దుర్గ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి సీతక్క దుర్గగుడిలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్కకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినఆలయ అధికారులు అధికారులు, వేద పండితులు. అమ్మవారినీ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సీతక్కను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు […]Read More
అల్లు అర్జున్ కి ఓ చట్టం..?. రేవంత్ తమ్ముళ్ళకి ఓ చట్టమా..?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు నిరవాదికంగా వాయిదా పడిన అనంతరం మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే […]Read More
పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ ఎదుట జరిగిన తొక్కిసలాట ఘటన ఇటు రాజకీయ, అటు సినీ రంగాలతో పాటు అన్ని వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా ఈ చిత్రం హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దే. ప్రీమియర్ షో కి రావోద్దని పోలీసులు సూచించారు. అయిన అల్లు అర్జున్ భేఖాతరు చేసి మరి ఆర్టీసీ […]Read More
శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు రెండు గంటల పాటు సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు ప్రతిపక్ష ఎంఐఎం ,సీపీఐ లకు చెందిన సభ్యులు కూడా ఈ అంశం గురించి చర్చించారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు కానీ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో అల్లు అర్జున్ […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. ఆమె విజయ్ ‘గిల్లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను థియేటర్లో చూసిన తొలి సినిమా ‘గిల్లీ’. వెండితెరపై చూసిన తొలి హీరో విజయ్ సార్. అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలకు ఎన్నోసార్లు స్టేజ్‌పై డాన్సులు చేశా.’ అని చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.. చివర్లో ‘గిల్లీ.. […]Read More
ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి […]Read More
కోతికి కొబ్బరి చిప్ప.!. రేవంత్ కు అధికారం.!. రెండు ఒకటేనా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైన అధికారం కోసం .. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు.. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలను సంధిస్తారు. అదేంటో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఓ పట్టాన అది కూర్చోని తినకుండా తన ఇష్టారాజ్యాంగా తింటూ సంబరపడుతుంది. రేవంత్ రెడ్డికి అధికారం కూడా అలానే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ మూడో తారీఖున ఎన్నికల […]Read More
కేసీఆర్నే ఓడించారు.!. రేవంత్ రెడ్డి ఎంత..?-ఎడిటోరియల్ కాలమ్ ..!
కేసీఆర్ మూడు అక్షరాల పేరు కాదు.. దాదాపు పద్నాలుగేండ్ల పాటు స్వరాష్ట్ర సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ యోధుడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడని ధీరుడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి పదేండ్లలోనే ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో స్వతంత్ర భారతంలోనే ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనతనలను తెలంగాణ సాధించేవిధంగా పాలించిన నాయకుడు. అలాంటి కేసీఆర్ నే […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఐకాన్ స్టార్..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ కౌంటరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ కు బెనిఫిట్ షో చూడటానికి స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయిన హీరో అల్లు అర్జున్ కావాలనే భారీ ర్యాలీగా వచ్చి మరి సినిమా చూశాడు. సినిమా చూడటమే కాకుండా రేవతి అనే మహిళ చనిపోయిన కానీ […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల […]Read More