మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ చేసిన జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండోద్దని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్ధేశించి కొంచెం ఘాటుగా స్పందించింది. కని పెంచిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుకున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. […]Read More
ఫ్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్లు హీరోయిన్లపై వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు నయనతార. పని పాట లేనివాళ్లు సృష్టించే చెత్త ఇదంతా. గతంలో నాపై కూడా పలు రుమార్లు క్రియేట్ చేశారు. ముఖంలో కాస్త మార్పు కన్పిస్తే ప్లాస్టిక్ సర్జరీలు అనేస్తారు. మేకప్ గురించి అవగాహన ఉన్నవాళ్లైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.. పత్రికల్లో వెబ్ సైట్లలో రాయరు. నాకు కనుబొమ్మలంటే చాలా ఇష్టం. సమయం.. సందర్భాన్ని పాత్రన్ని బట్టి […]Read More
పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత […]Read More
పెళ్లి చూపులు చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ఒకవైపు బాక్సాఫీసు కలెక్షన్లతో పాటు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ హీరోగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ బిజీబిజీ అయ్యారు. ఆ తర్వాత వీరు కలిసి తీసిన చిత్రం లేదు. తాజాగా వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటికే […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ -పోలీసులకు హైకోర్టు బిగ్ షాక్
జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన కుటుంబ విందు పార్టీని రేవ్ పార్టీగా… డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించేందుకు ఇటు అధికార కాంగ్రెస్ .. అటు బీజేపీ పార్టీలతో పాటు కొన్ని మీడియా సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు కల్సి చేసుకునే విందు పార్టీకి కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అటు పోలీసుల అనుమతి కావాలంటే ఎలా అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు రాష్ట్ర అత్యున్నత న్యాయ […]Read More
సహజంగా మంత్రి రోడ్డుపైకి వస్తేనే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు. అలాంటిది సాక్షాత్తు రాష్ట్ర సీఎం రోడ్డుపైకి వస్తే మినిమమ్ ఉంటది కానీ కేరళ సీఎం పినరయి విజయన్ విషయంలో ఇందుకు భిన్నంగా ఓ సంఘటన జరిగింది. అసలు విషయానికి వస్తే ముఖ్యమంత్రి విజయన్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. తిరువనంతపురం సమీపంలోని వామనపురంలో కాన్వాయ్ వెళ్తుండగా ఓ బైక్ అడొచ్చింది. దీంతో కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీస్ జీప్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనకే వస్తున్న […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు. కరెంటు […]Read More
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి..కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే ఐదేండ్లు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీచ్చారు .. తీరా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన మాట తప్పారని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాడు బాబు మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు .. దీని గురించి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పారు. గత ఎన్నికల్లో మీరు ప్రజలకిచ్చిన […]Read More
తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More