తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More
ఏపీ మాజీ మంత్రి…వైసీపీకి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదు.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న నరేందర్ మోదీ ప్రధానమంత్రి అవుతారు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. కానీ ఏపీలో మాత్రం 40%ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని అల్వాల్ తన నివాసంలో ఆమె ఉరివేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రూపాదేవి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ వెనక ఉన్న గల కారణాలపై విచారణ చేపట్టారు.Read More
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఐపీఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమించారు. అలాగే సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఈసందర్భంగా సీఎస్ ఆదేశించారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.Read More