Tags :ZPTC And MLC Election 2025

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

Telangana :ఎన్నికల నామ సంవత్సరంగా 2025 …!

తెలంగాణ 2025ను స్థానిక సంస్థల ఎన్నికల ఏడాదిగా చెప్పవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఇప్పటికే పది నెలలు అయింది. జీపీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో సంక్రాంతి తరువాత ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]Read More