ఐదేండ్ల వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుంది..వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.Read More
Tags :YSRCP
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు.. అరెస్టులు చేస్తే భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అపరాత్రి.. ఆర్ధరాత్రి అని చూడకుండా మా పార్టీ సానుభూతి పరులను.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. డీజీపీ అధికారిగా కాకుండా అధికార […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం కోసమే వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు మాజీ మంత్రి…. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితేనో.. అరెస్ట్ చేస్తేనో భయపడే ప్రసక్తి లేదు.. ప్రభుత్వ తప్పులను .. లోపాలను ప్రశ్నిస్తాము. సర్కారును ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది .. భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని మెచ్చుకున్నారు. గత ఐదేండ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు అని వైసీపీ పార్టీ తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కార్పోరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు బాగున్నాయి. ఈ బల్లాలు బాగున్నాయి. […]Read More
వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. మీడియాతో రోజా మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి చెందిన అభిమానులు.. కార్యకర్తలు నా కూతుర్ని ఎలా వేధిస్తున్నారో పవన్ కళ్యాణ్ చూడాలి. రెండుసార్లు ఎమ్మెల్యెగా గెలిచాను.. ఒకసారి మంత్రిగా పని చేశాను.. నా మీద ఎన్ని రాశారు.. ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు .. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవరం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరస్వతి పవర్ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వచ్చింది. అప్పట్లో భూములిచ్చిన రైతుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తాము.. ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి లాక్కున్నారు. మాట […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి చెందిన సరస్వతి పవర్ భూములను పరిశీలించడానికెళ్లారు. ఈ పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి.. కీలక నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై.. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్న కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ మాజీ […]Read More
ఆ వైసీపీ మాజీ నేతను వద్దే వద్దంటున్న కూటమి పార్టీలు…?
ఆ నేత వామపక్ష ఉద్యమాల నుండి వచ్చిన మహిళ నాయకురాలు.. మంచి క్రెడిబులిటీ ఉన్న నాయకురాలు … రాజకీయాలను శాసించే అగ్రవర్ణమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ రెండు అంశాలే ఆమెను ఇటు పీఆర్పీ …. ఆ తర్వాత వైసీపీలో అగ్రతాంబుళం ఇచ్చేలా చేశాయి. అయితేనేమి ఆ మహిళ నాయకురాలకి నిలకడలేమి ప్రధాన సమస్య. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారనే అపవాదు ముద్ర పడింది. ప్రస్తుతం ఆ ముద్రనే ఆమెకు మైనస్ […]Read More
పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన వైసీపీ మాజీ మంత్రి…?
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన దీపం -2 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ” అవాక్కులు చవాక్కులు పేలుస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు.. కార్యకర్తలను తొక్కి నార తీస్తా అని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో దీపం-2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాటతీస్తామని వ్యాఖ్యానించారు..ఈ వ్యాఖ్యలకు వైసీపీ పలు ప్రశ్నలు వేసింది. ’35వేల మంది అమ్మాయిలు మిస్సైతే నిందితుల తాట ఎందుకు తీయలేదు?..అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.. మీరు అధికారంలోకి వచ్చాక 77 మంది మహిళలపై దాడులు జరిగితే […]Read More