ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అతని ఇంటి దగ్గర భద్రతను పెంచారు పోలీసు అధికారులు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఏపీలో ఉండవల్లిలోని ఆయన ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు సర్వేలన్నీ కూటమిదే అధికారం అంటున్న కానీ […]Read More
Tags :YSRCP
ఏపీ అధికార వైసీపీకి చెందిన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కారు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డులో వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కారు తన ముందున్న కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.. అయితే ఎమ్మెల్యే సుబ్బారావు స్వల్పంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.Read More
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్న ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వానికి ఏపీలోని ఆసుపత్రుల యాజమాన్యం షాకిచ్చింది. గత రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని వైసీపీ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆల్టీమేటం జారీచేసింది. దీంతో కేవలం రెండోందల మూడు కోట్ల రూపాయలను మాత్రమే వైసీపీ సర్కారు విడుదల చేసింది.. మొత్తం పెండింగ్ నిధులను విడుదల చేయకపోవడంతో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులల్లో ఆరోగ్యశ్రీ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి…అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్న సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో సీఎం జగన్ రాష్ట్రంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. ఈ పర్యటనలో వైసీపీకి చెందిన పలువురు నేతలు జగన్ కు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు.అయితే అదే క్రమంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరించడం సంచలనం చోటు చేసుకుంది.దీంతో అదుపులోకి తీసుకున్న సదరు వ్యక్తి డా.తుళ్లూరు లోకేష్ ఆమెరికన్ సిటిజన్ షిప్ ఉన్న వ్యక్తిగా గుర్తించారు.. అయితే జగన్ విదేశాలకు […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ కు ఈసీ రియాక్షన్ చూపింది.. రేపు శనివారం పద్దెనిమిదో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు అన్ని శాఖాల్లో జరగనున్న ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని ఆపాలని..అప్ గ్రేడ్ వల్ల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఫైళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాసిన సంగతి తెల్సిందే. దానిపై స్పందించిన ఈసీ మళ్లీ […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More
ప్రముఖ ఎన్నికల వ్యూహా కర్త అయిన ప్రశాంత్ కిషోర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన ఐప్యాక్ టీమ్ సభ్యులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా ఐప్యాక్ టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో […]Read More
ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం… దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. గత నెల ముప్పై తారీఖున పిఠాపురం లో జరిగిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ నీరసపడినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో పవన్ అక్కడ నుండి స్పెషల్ హెలికాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.. మరోవైపు పవన్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఏపీలో అది సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మా పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది. నేను మా పార్టీకి చెందిన నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బీఫ్ అనే శబ్ధం వస్తుంది. […]Read More