ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ స్పందిస్తూ హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు ఉప ముఖ్యమంత్రి పవన్కు లేదు.. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు కూడా […]Read More
Tags :YSRCP
గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈసందర్భంగా జగన్ నాని ఆరోగ్య విషయాల గురించి ఆరా తీశారు.. ఆధైర్యపడవద్దు.. ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నానికి గుండె సంబధిత సమస్యలున్నాయని ఏఐజీ వైద్యులు […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత కోడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి.. గుడివాడ మాజీ శాసన సభ్యులు కోడాలి నానికి గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితుల నుండి మీడియాకు సమాచారం వచ్చింది.Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్నకు చేతికొచ్చిన అరటి తోటలు నియోజకవర్గంలో నేలకొరిగాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ నెల […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు బిగ్ షాకిచ్చారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మా రాజీనామాలు ఆమోదించండి.. మండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు… మా వ్యక్తిగత కారణాలతోనే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశాము అని స్పీకర్ కు వివరించారు.. వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ.. వెంటనే మా రాజీనామాలను ఆమోదించాలని ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు..Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More
జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు..అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీలీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది.. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాము.. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు.. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాము.. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌లో […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ శ్రేణులు.. నేతలు.. ఆయన అభిమానులు వైవీకి సానుభూతి తెలుపుతున్నారు.Read More
పిఠాపురం జయకేతనం సభలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినము. అయిన ధైర్యంగా నిలబడి మళ్లీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించినము. జనసేనను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని అన్నారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్ళు అసెంబ్లీ బయట ఉన్నారు. మాటలు పడినవాళ్ళు డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అసెంబ్లీ లోపల ఉన్నారని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. పవన్ చేసిన ఈ […]Read More
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం పదో కోండో వార్శికోత్సవ వేడుకల్లో జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే తండ్రి సీఎం కావాల్నా..?. మావయ్య కేంద్ర మంత్రి అవ్వాల్నా..?. బాబాయిని మర్డర్ చేయించాల్నా అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి పదవుల కోసమో. ఓట్ల కోసమో రాలేదు. ప్రజలకోసం వచ్చాను. అందుకే 2018లో పెద్ద పోరాట యాత్రనే చేశాను. ఓటమి అంటే […]Read More