ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ చైర్ పర్శన్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొనడం ఇక్కడ విశేషం. చైర్ పర్శన్ తో పాటు కోఆప్షన్ మెంబర్ కూడా రాజీనామా చేశారు. రేపు మంగళవారం తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కల్సి నూర్జహాన్ అధికార టీడీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు దాదాపు […]Read More
Tags :YSRCP
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్ రహస్యంగా వెళ్లారు.ఈ రెండు వారాల్లో ఇది […]Read More
ఏపీలో విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా […]Read More
ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ ” నేను విదేశాలకు పారిపోతున్నట్లు.. ఆ క్రమంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయంలో పోలీసులు నన్ను అరెస్టు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు,టీడీపీ అనుకూల మీడియా,సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. నేను ఏ తప్పు చేయలేదు.. నేను రెండు […]Read More
సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాములే.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ కంటెంట్ తో అధికార పార్టీ తిప్పికొడితేనే హుందాతనం. కానీ ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నుండి పార్టీల వరకు ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్ […]Read More
ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయుడు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ గురించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ ” రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమే. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు నకిలీ పత్రాలను సృష్టించి పేదల ప్రభుత్వ భూములను […]Read More
botsa satyanarayanaRead More
Byra Dileep Chakravarthy As MlC CandidateRead More
acb rides on exministerRead More