Andhra Pradesh
Breaking News
Slider
Top News Of Today
రేపే వైసీపీ ఆవిర్భావ దినం.. పార్టీ కార్యాలయం కూల్చివేత..!
రేపే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీంటిని వైసీపీ కార్యాలయంలో చేసుకుంటున్నారు. ఇంతలోనే అక్కడకి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. గతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అందుకే జేసీబీలతో కూల్చివేస్తున్నట్లు సదరు అధికారులు ప్రకటించారు. ఇంతకూ ఇదేక్కడని ఆలోచిస్తున్నారా..? . ఇంకా ఎక్కడా మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలో. ఈ ఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి పేర్ని నాని మున్సిపల్ అధికారులకు ఎంతనచ్చచెప్పిన వినకుండా తమ పని తాము చేస్తున్నారు. […]Read More