ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాష్మ్ జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ పార్టీకి చెందిన చేదూరి కిషోర్ అనే ఓ కార్యకర్త ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున మంత్రి లోకేశ్ గురించి వారం వారం పేకాట క్లబ్ ద్వారా […]Read More
Tags :ysrcp mla
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో 11ఎమ్మెల్యే..4ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని ఆ పార్టీ నేత .మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఆ చట్టంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ‘ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని […]Read More
ఏపీ అధికార వైసీపీకి చెందిన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కారు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డులో వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కారు తన ముందున్న కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.. అయితే ఎమ్మెల్యే సుబ్బారావు స్వల్పంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.Read More