ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More
Tags :ysrcp leader
జనసేన లో చేరికపై తమ్మినేని సీతారాం క్లారిటీ..?
వైసీపీ సీనియర్ నేత… వైసీపీ హయాంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీలో చేరతారు అని ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.. జనసేనలో చేరతారనే వార్తలపై తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చారు.. ఆయన మీడియా తో మాట్లాడుతూ జనసేనలో చేరుతారన్న ప్రచారం సత్యదూరం..ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇటీవలే నా కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించాను. గత 15 రోజులుగా ఆస్పత్రి […]Read More
ఆ వైసీపీ మాజీ నేతను వద్దే వద్దంటున్న కూటమి పార్టీలు…?
ఆ నేత వామపక్ష ఉద్యమాల నుండి వచ్చిన మహిళ నాయకురాలు.. మంచి క్రెడిబులిటీ ఉన్న నాయకురాలు … రాజకీయాలను శాసించే అగ్రవర్ణమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ రెండు అంశాలే ఆమెను ఇటు పీఆర్పీ …. ఆ తర్వాత వైసీపీలో అగ్రతాంబుళం ఇచ్చేలా చేశాయి. అయితేనేమి ఆ మహిళ నాయకురాలకి నిలకడలేమి ప్రధాన సమస్య. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారనే అపవాదు ముద్ర పడింది. ప్రస్తుతం ఆ ముద్రనే ఆమెకు మైనస్ […]Read More