ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More
Tags :ysrcp former mp
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ ఎంపీ సురేష్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే.Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని అప్పటి వైసిపి ఎంపి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు 2021 లో వేసిన పిటీషన్ వేశారు.ఆ పిటీషన్ సత్వర విచారణ కోసం వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టీస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుంది అని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం […]Read More