నవ్యాంద్ర లో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి.. నగరి మాజీ శాసనసభ్యులు ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా […]Read More
Tags :ysrcp ex mla
వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా విశాఖ వైసీపీలో మైనారిటీ కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరోవైపు తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికార టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ఆ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి రెహ్మాన్ కలిశారు. అయితే వీరిద్ధరి భేటీ […]Read More
acb rides on exministerRead More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా వంశీ వాహనాన్ని పోలీసులు వెంబడించి మరి పోలీసులు అరెస్టు చేశారు. వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ A-71గా ఉన్నారు.Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది . గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే వంశీ ను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు తెగ […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్ లపై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు […]Read More
ఏపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయడైన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం బెంగుళూరు విమానశ్రాయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.. తిరుపతి డీఎస్పీ రవి మనోహర చారి నేత్రుత్వంలోని బృందం మోహిత్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి తెల్సిందే . ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినాక తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా […]Read More
వైసీపీకి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం రాజీనామా చేశారు. ఈరోజు గుంటూరులో అనుచరులతో జరిగిన కిలారి రోశయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పార్టీకి నష్టం చేసేవారికి మాత్రమే పార్టీలో ప్రమోషన్లు..గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. పార్టీ పెద్దలు నన్ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేత..మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం మాచర్ల కోర్టుకు ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొద్దిసేపటి క్రితమే కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.Read More